సృజంచే శక్తి వుండాలే కానీ మట్టి నుంచి మంచు దాకా కళని సృష్టిస్తూనే ఉన్నారు కళాకారులు. నవీన ఆవిష్కరణలకు ఇవ్వాళ కొదవ లేవు . బియ్యపు గింజ పై ఏ గూడును ఆవిష్కరించినా ,ఒక పిస్ పైన దేవత మూర్తులను చెక్కినా కోడిగుడ్డు డొల్ల లో సొగసైన కళాకృతి ని తీర్చిదిద్దినా కాగితాలు మడిచి పాలరాతి శిల్పాన్ని సృష్టిoచినా ,కరిగిపోయే మంచుతో కమనీయమైన విగ్రహాన్ని తీర్చి దిద్దినా పనికి రాని తుక్కుతో నిలువెత్తు హెర్క్ లెస్ ని నిలబెట్టినా జురాసిక్ పార్కుని కళ్ళముందుకు తెచ్చిన చిన్ని సీసాలోని భవనాలు బొమ్మలు తెప్పించినా అది అకుంఠిత దీక్ష పట్టుదల తోనే సాధ్యం ప్రపంచాన్ని నివ్వెర పరిచేందుకు కళాకారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు .

Leave a comment