ఉద్యోగం చేస్తున్న మహిళల భద్రత కోసం భారత ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ షీ బాక్స్ సదుపాయాన్ని విస్తృతం చేతియబోతుంది. గత సంవత్సరం జులై లో ప్రారంభం అయిన షీ బాక్స్ ఫిర్యాదు చేయాలంటే ఈ మెయిల్ ఐడీ లో రిజిస్టర్ చేసి ఆఫీసు లో ఏ సందర్భంలో వేధింపులకు గురవ్వుతున్నారో మెసేజ్ చేయాలి. అందుకున్నట్లు కాంఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. సంబంధిత అధికారులు బాధితురాలు పనిచేస్తున్న కార్యాలయం లో సంస్ధ యజమానులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం పై వేటు సంస్ధల్లో పని చేసే మహిళా ఉద్యోగులు ఇందులో చేయవచ్చు.

Leave a comment