ఒంటరి తనం నిద్రను దూరం చేస్తుంది అంటున్నాయి అధ్యయనాలు 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల 2500 మందిపైన చేసిన ఒక అధ్యయనం లో చాలా మంది ఒంటరి గా ఉండేవాళ్ళే . వాళ్ళలో 30 శాతం మందికి రాత్రివేళ నిద్రపట్టదని సర్వేలో తేలింది . కుటుంబంతో ఉన్నవారి నిద్రలేమి కనబడ్డా అది ఒంటరిగా ఉన్నామన్న భావనతో ఎన్నో శారీరక,మానసిక సమస్యలు వాళ్ళను భాదిస్తున్నాయి అంటున్నారు నలుగురిలో కలసి మెలసి తిరగటం ,నా కుటుంబ సభ్యుల ప్రేమాదరణ ,సాహిత్యాన్ని కొన్ని రకాల అనారోగ్యాలను దగ్గరికి రానివ్వవని పరిశోధకులు చెపుతున్నారు . ఒంటరిగా ఉన్న ,స్నేహితులతో ,బంధువులతో తరుచుగా కలుస్తూ ఉండమని మంచి అలవాట్లు పెంచుకొని ప్రశాంతంగా ఉండమని ఒంటరిగా ఉన్నవాళ్ళను హెచ్చరిస్తున్నారు .

Leave a comment