వీళ్ళకు కలబంద నమ్మకం

ప్రపంచ దేశాల్లో ఏ మహిళలకైన సముద్రపు అలల్లాలా జుట్టు కదులుతుంటేనే అందమన్న ఆలోచన ఉంటుంది.దాదాపు అందరి సమస్య ఫాంపూల్లో ఉండే రసాయనాలే . చక్కని మెరుపుతో ఉండే శిరోజాల కోసం అర్జెంటీనా అమ్మాయిలు తలకు కలబంద గుజ్జు పెట్టుకుంటారు. ఆరిపోయాక అలాగే ఏ షాంపూలు వాడకుండా తల స్నానం చేస్తారు. మరీ వత్తాయినా జుట్టు ఉంటే కలబందని షాంపూల్లో కలిపి వాడుకొంటారు. అలోవేరాతో చేసిన షాంపూలన్ని కాస్త అనుమానంగానే చూస్తారు. ఏదైనా సహజంగా ఉంటే వెంట్రుకలకు హాని జరగదని అనుకొంటారు.