వాళ్ళ ఆకలి తీర్చటం నా ఆదాయం

ఆకలితో ఉండే పేదవాళ్ళ కడుపు నింపటం కోసం కోసం నేనింతా కష్టపడుతున్న,అసలు ఇదే నా ఆదాయం కూడా అంటుంది తమిళ నాడు లోని పెరూర్ దగ్గర ఉన్నా వడివేలయం పాలయానికి ఇడ్లి తయారు చేసి ఇస్తుంది కమలా తాళ్ ప్రతి రోజు ఆరుకిలోల పప్పు రోట్లో రుబ్బి రుచిగా వుండే కొబ్బరి పచ్చడి,సాంబారుతో ఇడ్లి అమ్ముతోంది. ఆమె చుట్టు పక్కల వాళ్ళకు దిగువ మధ్య తరగతి వాళ్లకి ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు. అందరు రోజు కూలీలే. వాళ్ళు చుట్టు పక్కల స్కూళ్ళలో డబ్బు ఖర్చు పెట్టి కడుపు నిండా తినలేరు అందుకే వాళ్ళ కోసం ఈ పని మొదలు పెట్టాను. ఆమెకు 80 ఏళ్ళు అయిన ఉత్సహాంగా ఈ ఇడ్లి వేయడం మాత్రం మనుకోదు.