ప్రేమికుల రోజు పెద్ద నచ్చదు

ప్రేమికుల రోజు పై నాకు ఎలాంటి నమ్మకం లేదు అంటుంది రకుల్ . పాశ్చాత్య సంసృతి అది ప్రేమకి ఒక రోజు ఏంటి అ రోజు బహుమానాలిచ్చి సెలబ్రేట్ చేసుకోవడం సరిపోతుంది. మిగతా ఏడాది అంతా ప్రేమించాలిసిన అవసరం లేదా ఇవన్ని కమర్షియల్ సక్సస్ అంతే అంటుంది రకుల్ ప్రిత్ సింగ్. సినిమాలు గాని జీవితం గాని ఎప్పుడు సంతోషాన్నివ్వాలి . షూటింగ్ కోసం దూబాయ్ వెళ్ళీనపుడు అక్కడ 15000 అడుగుల ఎత్తులో స్కై డ్రైవింగ్ చేసా ముందు కాస్తా భయం వేసింది గాని దూకిన తరువాత అన్ని మర్చి పోయాను కొన్ని నా జీవితంలో మధుర క్షణాల్లో అది ఒకటి అనిపిస్తుంది. త్రిల్ కొసం కాదు గాని ప్రతి నిమిషం చాలా పోదుపుగా ఉండాలి అనిపిస్తుంది నిజంగా సెలబ్రేషన్ అంటే అదే అంటుంది రకుల్.