చదువు ముగించి ఉద్యోగాల్లో చేరాక అమ్మాయిలకు వస్త్రధారణ విషయంలో కొన్ని మార్పులు చాలా అవసరం. కార్పోరేట్ విభాగాల్లో నలుపు, తెలుపు, గ్రే కలర్ దుస్తులు సాధారణ డ్రెస్ కోడ్ లో వుంటాయి. లేదా అలాంటి రంగులు వాతావరణానికి సరిపోతాయి. చిన్న చిన్న ఎలిమెంట్స్ లో అదే రంగులని ఇంకాస్త  ట్రెండీ కార్పోరేట్ లుక్ నిట్స్  లేయరింగ్ లో మెరుగవుతోంది. విభిన్న కమిసోల్స్, ష్రగ్స్, ర్యాప్స్ ప్రయత్నం చేయవచ్చు. ఎక్కువ ఏ టెన్షన్ లేని సింపుల్ యాక్ససరీస్ ఎంపిక చేసుకోవాలి సాదారణంగా కార్పోరేట్ లుక్ లో నగలు బావుండవు కానీ కలర్ట్ బ్రాస్ లెట్,కలర్ట్ ఇయర్ రింగ్స్ ఉంగరాల వంటివి సరిపోతాయి సింపుల్ డ్రెస్,సరికోత్త డిజైన్స్ లో వేసుకుంటే బావుంటుంది.

Leave a comment