చెట్టు కోసం అంబులెన్సు

తమిళనాడు లో ట్రీ అంబులెన్సు లాంచ్ చేశారు. ఎన్నో మొక్కలు, చెట్లు వరదలో దెబ్బతిన్నక ఆ చెట్టును పునర్వదించేందుకు ప్రభుత్వం ఈ అంబులెన్సులో పురుగు మందులు కీటక నాశనలతో పాటు మొక్కల పోషణకు సంబందించిన ఇతర మందులన్ని ఉంటాయి. సిబ్బంది ప్రతి చెట్టును పరిశీలించి వాటికీ తగినన్ని మందులు,వేర్లు దగ్గర నుంచి పై వరకు చల్లుతారు అలాగే చనిపోయినవి ఇంకా చిగురించవు అనుకొన్నా చెట్లను తొలిగించి ఆస్థానంలో కొత్తవి నాటుతారు. వాటిని నిరంతరం పరిశీలిస్తూ శ్రద్ధగా ఉంటారు. ఇలాటివి దేశంమొత్తం ఏర్పాటై చెట్లని మొక్కలని కాపాడితే బావుండు.