Categories
WhatsApp WoW

టాల్ స్టాయ్  ఇవాన్ ఇలిచ్ మృతి మరికొన్ని కథలు 

రష్యన్ మహా రచయిత లియో టాల్ స్టాయ్ రాసిన ప్రతి రచన ఒక కాలానికి సంబంధించినది గా ఉండదు.టాల్ స్టాయ్ రచనలు మానవ  చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలు అంటారు ఎక్స్పర్ట్స్ . ఇవాన్ ఇలిచ్ మృతి ఒక పెద్ద కథ. ఇవాన్ ఇలిచ్ మంచి ఉద్యోగస్తుడు 5000 రూబుళ్ళ జీతం చక్కని భార్య కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. కొత్త ఇంట్లో అలంకరణ కోసం పనిచేస్తూ ఇవాన్ జారిపడి గాయపడతాడు ఆ గాయం తోనే జబ్బు పడి మృత్యు భయంతో ఉన్న ఇవాన్ మానసిక స్థితి ఆలోచనా ధోరణి ఈ సవాల్. జీవితం మొత్తం అబద్ధం తోనే బ్రతికానని ఇవాన్ కి తెలుస్తుంది.చివరికి మృత్యువే అతని దుఃఖాన్ని తీరుస్తుంది తప్పక చదవదగిన నవలల్లో ఇది ఒకటి.

Leave a comment