మెనోపాజ్ తర్వాత చాలా మంది నిద్ర పట్టటం లేదనే చెపుతుంటారు . ఈ సమస్య ఎముకల పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ముఖ్యంగా ఐదుగంటల కన్నా తక్కువ నిద్ర పోయే వాళ్లలో ఎముక సాంద్రత తగ్గి ఆస్ట్రియా పోరోసిస్ కు దారి తీసే అవకాశం ఉంది అంటున్నారు . 12 వేల మంది మహిళల పై చేసిన అధ్యయనం ఎముకల సమస్యకి నిద్రలేమికీ సంబందం ఉందని తేల్చింది సాధారణంగా మెనోపాజ్ దాటార్ హార్మోన్ల ఇన్ బాలెన్స్ కారణంగా ఎముకలు పెళుసు భారతాయి . ఎముకలు కుంభించుకూ పోవటం ,ఎతుతగ్గటం ఏ కాస్త జారీ పడినా ఎముకలు విరగటం జరుగుతాయి . కనుక మెనోపాజ్ తర్వాత నిద్ర తగ్గకుండా చూసుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment