కోటి కాంతులతో మెరిసే ఒక్క వజ్రపు నగ అయినా ధరించాలనుకొంటారు అమ్మాయిలు. ఇప్పుడు అన్ కట్ రోజ్ కట్ డైమండ్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. సాధారణ వజ్రాల కన్నా తక్కువ ధర పలికే రోజ్ కట్ వజ్రాలు వజ్రాలకంటే ఎక్కువ మెరుపులు చిందిస్తాయి. ధర కూడా తక్కువే చెవులకు చిన్నపాటి డైయి వెనక స్టార్స్ ఎంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో మెరిసిపోవాలంటే రోజ్ కట్ డైమండ్ నగలు ఎంచుకోవచ్చు. అలాగే మార్కెట్ విలువలోను బంగారం లాగా హెచ్చు తగ్గులు ఉండవు. ప్రత్యేకంగా ఈ రోజ్ కట్ డైమండ్స్ చిన్న గులాబీ మొగ్గ ఆకారంలో మెరిసిపోతు అందంగా కనిపిస్తాయి.

Leave a comment