ఆర్టిస్ట్ డేమియస్ హస్ట్ ది మిరాక్యులస్ జర్నీ పేరుతో ,కడుపులో బిడ్డ పెరుగుదలను 14 కాంస్య విగ్రహాలుగా రూపొందిచాడు ఖతార్ లో మాతా శిశు సంక్షేమం కోసం పని చేస్తున్న సిద్రా మెడికల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ముందు ఈ భార విగ్రహాలు వరుసగా పెట్టేశారు. 46 అడుగుల ఎత్తులో చిన్న నలుసుగా అమ్మా కడుపులో ప్రాణం పోసుకొని ఆ శిశువు భూమిపైకి వచ్చే దాకా జరిగే ప్రమాణం ఈ బొమ్మల వరస .అప్పుడే పుట్టిన పాపాయి చివరి బొమ్మగా ఉంది. ఈ హస్పిటల్ ముందున్న ఈ బొమ్మలను చూసేందుకే జనం వస్తారు.

Leave a comment