మన దేశంలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోని ఉద్యోగం చేసిన తొలి మహిళ లలిత. పదో తరగతిలో చదువు మాన్పించి పెళ్ళి చేశారామెకు. ఓ పాపాయికి తల్లయ్యాక భర్త మరణించాడు. ఆనాడు సమాజంలో వితంతువులకు ఎదురవుతున్న అవమానాలు తుడి చేస్తూ మహిళలు అప్పటి వరకు అడుగుపెట్టని సమయంలో ఇంజనీరింగ్ లో చేరి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేసింది లలిత. అమెరికా న్యూయర్క్ లలో 1964లో జరిగిన తొలి మహిళి ఇంజనీర్ల సదస్సుకు ఆమెకు ఆహ్వనం వచ్చింది. లలిత ఇంజనీరింగ్ లో చేరిన తరువాత రెండో ఏదాది ఆ కాలేజీ మహిళలకు ప్రవేశం కల్సిస్తూ ప్రకటన చేసింది. ఇది వందేళ్ళనాటి 1919లో పుట్టిన లలిత కథ.

Leave a comment