అది చిన్ననాటి కల

సినిమా జీవితం ఎంతో క్లిష్టమైంది . బయట నుంచి చూస్తే గ్లామర్ ,అందం కనిపిస్తుంది . కానీ ఈ ప్రమాణం లో కఠోర శ్రమ క్రమశిక్షణ ఉంటాయి . అప్పుడే అందంగా కనిపిస్తాం అంటోంది కియారా అడ్వాణీ . నమ్ముతారో లేదో నేనెప్పుడూ సినిమా గురించిన కలలే కనేదాన్ని . నేనొగొప్ప నటిని అయినట్లు నా నటన ను అందరూ మెచ్చుకొన్నట్లు కళలు సాగేవి . నేను నటిని కావటం తప్ప ఇంకో ప్రత్నామ్నాయం లేదనుకొనేదాన్ని . అందుకే నెమో నేను కెమెరా ముందు నుంచి కోరుకొన్నదే కదా జరిగింది అనుకొంటాను చిన్నపాటి నుంచి నేను కన్నా కల నిజమైంది అంటోంది కియారా . ఆమె కన్నా కమ్మని కళలు నిజం కావటానికి ఎంతో కఠోరమైన శ్రమ చేసే ఉంటుంది