ఏడవటాన్ని చాలా చిన్న తనంగా భావిస్తారు కొందరు. మగవాళ్ళు ఏడిస్తే అవమానం అనుకోని అస్సలు ఏడవకుండా వుండేందుకు సర్వ ప్రయత్నం చేస్తారు, కానీ ఈ కన్నీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి . బలవంతంగా  అణిచి పెట్టుకోకండి అంటారు నిపుణులు, పెట్టుకోవటం తో నాడీ వ్యవస్థ ఉతైజితమై ,ప్రశాంతత ఇస్తుంది. నోపితో బాధపడేప్పుడు ఏడుపు ఒక ఉపశమనం అంటారు. ఏడిస్తే ఆక్టిటోసిన్ ,ఎండార్షిన్ లు విడుదల అవుతాయి ఇవి మానసిక స్థాయిని ఉల్లసంగా మారుస్తాయి. అందువల్లనే నొప్పి కాస్త ఉపశమించిన భావన కలుగుతోంది.

Leave a comment