ఆరోగ్య సమస్యలను ఇప్పటి వరకు రక్త పరీక్షలు చేసి నిర్దారిస్తారు ,కానీ ఇప్పుడు వేరబుల్ సెన్స ర్లు వచ్చాయి. చేతికి పెట్టుకొనే ఫిట్ చిట్స్ ద్వారా తిండిని పాల్స్ రేటిని తెలుసుకొంటున్నాయి ఈ సెన్స్ ర్లు. చమట ద్వారా ఆరోగ్య స్తితి గ్రహిస్తాయి. రోల్ టు రోల్ అనే ప్రాసెసింగ్ విధానం తో తయారైన ఈ సెన్స్ ర్లు లతో కూడిన ప్లాస్టిక్ ప్యాచ్ లు చెమట పొసే నుదురు, వీపు భుజం మొదలైన శరీర భాగాలపైనా అతికిస్తే అవి శరీరం పైన చమట శాతాన్ని లెక్క కట్టి అందులోని పొటాషియం ,సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు,గ్లూకోజ్,సుక్రోజ్ వంటి మెటాబొలైట్స్ లెక్క కట్టివేక్తి ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. భవిష్యత్ లో రక్త పరిక్ష లేకుండా మధుమేహం సమస్య గుర్తించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ .

Leave a comment