భగవంతుడి ముందు వెలిగించే అగర్బతీ సాంబ్రాణీ వాసనొ,లేదా,జాజి,మల్లి,సంపెంగ వంటి పులా పరిమళంమో వచ్చేది . తర్వాత స్ట్రాబెర్రీ ,పైనాపిల్ ,నారింజ,నిమ్మ వంటి పండ్ల వాసన ,జాజికాయ,దాల్చిన చెక్క ,లవంగం అశ్వగంధ,చందనం ,తులసి తేయాకు వంటి ఔషధ దినుసుల వాసనతో వచ్చేవి . అరోమా ధెరపి లో భాగంగా వీటిని వెలిగించి పరిసరాలు ఈ పరిమాణాలలో నిండేలా చేస్తారు . ఇప్పటికీ ,అమలు కిటకాలు రాకుండా సిట్రోనెల్లా వేపతైలాలలో అగర వత్తులు చేస్తున్నారు . అయి ఇల్లంతా సాంబ్రాణి వాసనలతో నింపేదుకు,ఇటీవల దోమలనివారణ ఔషధం లాగా ఈ కడ్డీలు ,వెళుతున్నాయి . చుట్టూ వాతావరణం లో ఏ సంపంగి,మల్లె ,సువాసన కనుక ఉండే మనసు ఒత్తిడి లేకుండా ఉంటుంది . చుట్టూ పరిమళాలు ఉంచుకోండి అంటున్నారు డాక్టర్స్ .

Leave a comment