వేలాది సంవత్సరాలుగా చెరుకు రసం అందరినీ ఆకట్టుకుంది. వేసవిలో ఈ రసం వల్ల ప్రయోజనలు ఖనిజాలు,విటమిన్లు,కార్బో హైడ్రేట్స్,విటమిన్ సీ,సిట్రిక్ ఆర్గానికి యాసిడ్స్,ఎమినో యాసిడ్స్,బీ1,బీ2.బీ3 కాల్షీయం ఎన్నో లభిస్తాయి. పళ్ళు పుచ్చి పోనివ్వవు,జలుబు,గొంతు నొప్పి రావు.తక్షణ శక్తి ఇస్తుంది.అనేక ఫ్లేవనాయిడ్లు,ఫెనోలిక్ పదార్ధాలున్నాయి.ఇది చర్మానికి మాయిశ్చరైజర్ లా ఉపయోగపడుతుంది.ఫేస్ మాస్క్ లాగా అప్లయ్ చేసి వార్దక్య లక్షణాలు పోతాయి. చర్మానికి తేమ అందుతుంది.మొటిమలు తగ్గుతాయి.చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది.

Leave a comment