ప్రతిరోజూ ఆహారంలో కాప్సికం కనుక ఆహారంలో తీసుకొంటే షుగర్ తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కాప్సికం లో ఆల్ఫా గ్లూకోడేజ్ లైపేజ్ అనే రెండు ఎంజైమ్ లు ఉంటాయి . ఇవి కార్బోహైడ్రేడ్స్ తిన్నా వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి . అలాగే కాప్సికం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి ని తగ్గిస్తాయి . మానసిక ప్రశాంతత కలుగుతుంది . డయాబెటిక్ ఉన్నా వారికీ సాధారణంగానే ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంది . ఈ సమస్య తీరేందుకు కాప్సికం తప్పక తినండి శరీరంలో కొవ్వు కూడా కరిగిపోతుంది అంటున్నారు .

Leave a comment