పిల్లల్లో చక్కెర వ్యాధికి కారణాలు అన్న అంశంపైన మూడేళ్ళపాటు సుమారు ఐదు వేల మందిపైన అధ్యయనాలు నిర్వహించి కేవలం టి.వి చూడటం వల్లనే చక్కెర వ్యాధి ముప్పు ఉందని కనిపెట్టారు. వీరిలో 60 శాతం మంది ఎక్కువ శాతం టి.వి చూస్తారు.  మూడేళ్ళ తర్వాత వారిలో షుగర్ వ్యాధి లక్షణాలు కనిపెట్టారు.  అలాగే ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు కూడా ఎక్కువ శాతం విడుదల అవటాన్ని వీరు గమనించారు. గంటల తరబడి ఎలాంటి శరీరకమైన శ్రమ లేకుండా , కేవలం ఎన్నో కేలరీలు ఉన్న ఆహారం తీపుకొంటూ ఉండటం షుగర్ వ్వాధికి కారణం కావచ్చు అంటున్నారు పరిశోధకులు.

Leave a comment