మెదక్ జిల్లా ఝరా సంగంలో ఉన్న శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం సందర్శించే భాగ్యం కలిగింది.

శివుని పరీక్షించుటకు బ్రహ్మ, విష్ణులు శివలింగం శిఖర దర్శనానికి బ్రహ్మ, పాద దర్శనానికి విష్ణు మూర్తి బయలుదేరినప్పుడు దారిలో ఆది గణపతి అంత సాధ్యం కాదు అనిన విష్ణు మూర్తి దర్శనార్ధం వెళ్ళగా విఫలమైంది అని ఒప్పుకున్నారు. బ్రహ్మకు కేతకి, గోమాతకి దర్శనం అయ్యింది అని అబద్దం చెప్పించాడు.శివుడు బ్రహ్మకి, కేతకీకి పూజకు అనర్హులని గోమాతకి తోకని పూజించాలి అని చెప్పారు.ఈ ఆలయంలో అమృత గుండంలో స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకొనిన పుణ్యం లభిస్తుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి, అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment