కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష  దైవం. 15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు.

చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి
 
              -తోలేటి వెంకట శిరీష

Leave a comment