చర్మ సౌందర్యం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొంటే ఏ వయసులో అయినా నాజూగ్గా కనబడవచ్చు. ముఖానికి మేకప్ వేసుకొనే ముందర బాగా నీళ్ళు తాగాలి ఫౌండేషన్ వేసుకోగానే చర్మం కాంతింవంతంగా అనిపిస్తుంది . పీచ్ లేదా పింక్ బ్లష్ వాడితే చర్మం మరింత కాంతిగా ఉంటుంది . మన్నికైన మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి . ఎరుపు కాషాయం పసుపు వంటి వార్మ్ కలర్స్ స్కిన్ టోన్ ని సమతుల్యంగా ఉండేలా చేస్తాయి . ఐ షాడోలు కూడా వార్మ్ టోన్ లో ఉండాలి . న్యూట్రల్ టోన్డ్ ఐ కలర్స్ కళ్ళకు అందం తెస్తాయి . మస్కారా తో పాటు కాటుక లేదా జెట్ ఐ లైనర్ వాడితే కళ్ళకు సాప్ట్ లుక్ వస్తుంది . స్కిన్ టోన్ ను ఒట్టి లిప్ స్టిక్ కలర్స్ ను ఎంచుకోవాలి .

Leave a comment