గుజరాత్ బంధానీ చీరె టై అండ్ డై వర్క్ తో నేస్తారు. ఇవి సింధు నాగరికత కాలం నాటిది అయితే ఫ్యాషన్ ఇప్పటికి మారలేదు. బంధాని కళ చాలా నైపుణ్యం కలిగినది.ప్రధాన రంగులు పసుపు,నీలం,ఎరుపు,ఆకుపచ్చ,నలుపు భారతదేశంలోని అహ్మదాబాద్ బంధానీ టై అండ్ డై చీరెను భారతీయ మహిళలు అందరు మెచ్చుతారు. ఇవి మహిళల వార్డ్ రోబ్ లో ప్రత్యేకంగా ఉండే చీరెలు వీటి పైన మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ పనితనం చీరెలను మరింత రుచిగా చూపిస్తాయి. భారిగాను సింపుల్ గాను ఈ చీరెల్య ఏ సందర్భానికైన అద్భుతంగా ఉంటాయి.

Leave a comment