సింపుల్ లుక్

సాధారణంగా కార్పోరేట్ ఆఫీస్ ల్లో పని చేసే అమ్మాయిలో ఎక్కువ భాగం నలుపు,తెలుపు ,గ్రే కలర్స్ ఎంచుకొంటారు కార్పోరేట్ లుక్ లో యాక్ససరీస్ కూడా అంత బావుండవు అనే ఉద్దేశ్యంతో నగలు ఎక్కువ ధరించరు. కాపీ సరికొత్త ట్రెండ్ లుక్ కోసం నిట్స్ లేయరింగ్ తో మెరుగవుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్.విభిన్న క్యామి సోల్స్ ,ష్రేగ్స్ ర్యాల్స్ బావుంటాయి.ఎక్కువ ఎటెన్షన్ లేని సింపుల్ యాక్ససరీస్ ఎంపిక చేసుకోవాలి. కాలర్ట్ బ్రాస్ లేట్స్ , కాలర్ట్ ఇయర్ రింగ్స్ ఉంగరాలు పెట్టుకోన్న బావుంటుంది. సింపుల్ లుక్ తోనే చక్కని అందంతో ఉండవచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్.