ఏదైనా పంక్షన్ల్ కోసం శరీర భాగాల పై తాత్కాలిక టాటూలు వేయించు కొంటారు . ఫ్యాషన్ విషయం సరేగానీ ,ఈ ఇంక్ ను శరీరం పై అప్లై చేయటం వల్ల రియాక్షన్స్ వస్తాయంటున్నారు . ఈ సిరా బ్లాక్ హెన్నా నుంచి వస్తుంది . దీనిలో బొగ్గు నుంచి తీసే సి -ఫెని లెనెజియా  మైన ఉంటుంది . సంప్రదాయ వృక్ష ఆధారిత హెన్నా ఉండదు . ఇది హేయిర్ డై లో వాడతారు . దీన్ని చర్మం పై వాడెందుకు అప్రూవల్ లేదు . ఇందులో ట్రెడిషనల్ కొన్ని మాత్రమే వాడతారన్న భరోసా ఉండే తప్ప ఈ తాత్కాలిక టాటూ లు ప్రమాదం . ఒక్కసారి శాశ్వతంగా మచ్చలుండి పోతాయి . చర్మం ఎర్రబడటం , పిగ్మెంటేషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి .

Leave a comment