షారుఖ్ స్కాలర్ షిప్

షారుఖ్ ఖాన్ పేరు మీద ఆస్టేలియాలోని లాబ్రిల్ విశ్వ విద్యాలయంలో ఒక ప్రత్యేక స్కాలర్ షిప్ ఏర్పాటు చేశారు . ఒక కధానాయకుడి పేరు పైన ఒక విదేశీ విశ్వ విద్యాలయంలో ఒక స్కాలర్ షిప్ ఏర్పాటు చేయడం ఇదే ప్రధమం . సామజిక సేవలో చురుగ్గా ఉంటూ,తన మీద ఫౌండేషన్ ద్వారా మహిళా సాధకరత కోసం పాటు పడుతున్న ఈయన కృషి కి దక్కిన ఫలితం ఇదే . ది షారుఖ్ ఖాన్ లాట్రోబ్ యూనివర్సిటీ పేరుతో ఈ స్కాలర్ షిప్ ద్వారా ఒక భారత మహిళకు పరిశోధన కోసం రెండు లక్షల డాలర్ల ఆర్థిక సహకారం అందిస్తాడు .