ఆకు కూరల్లో దొరికే ల్యుటిన్ అనే పదార్థం వల్ల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది అంటున్నారు. పరిశోధనలు 25 నుంచి 45 ఏళ్ళ వయసు వారిపైన పరిశోధన జరిపారు .ఈ రిజల్ట్ ఆకుకూరలు ,గుమ్మడి వంటివి గుడ్డు కంటే ఎక్కువ మేలు చేస్తాయని తేల్చారు. చిన్న వయసులో తినే ఆహారం ,మాంసాహారం తినే వారిలో కంటే మెదడు చురుగ్గా ఉందని కనిపెట్టారు. ఒక విషయం పైన దృష్టి కేంద్రీకరించే శక్తి ,జ్ఞాపక శక్తిని ల్యుటిన్ ఎంతో సహాయపడుతోంది అంటున్నారు.

Leave a comment