“సాయి ప్రసాదం”

సాయి శరణం బాబా శరణం శరణం!!

మన కోరికలు ఏ రూపంలో అయిన వచ్చి తీర్చే స్వరూపుడు సాయి బాబా.భక్తిగా,మనస్పూర్తిగా భజన చేస్తే చాలు ఆ శివాంశమైన సాయి అనుగ్రహం కలగడం విశేషం.కులమత భేదాలతో,పేద ధనిక అను వ్యత్యాసం లేని నిరాడంబర రూపం.సాయి బాబా వద్ద శునకాలు కూడా సేవ చేస్తాయి.వాటిని వేదాలుగా భావించి భక్తులు తమ స్తోమత మేరకు పోషిస్తారు.ఎవరు వాటిని దూషించకూడదు, కొట్టకూడదు.
సాయిబాబా వారికి అయిదు సార్లు హరతులు ఇస్తారు.భక్తి శ్రద్ధతో ఆచరించిన తప్పకుండా సత్ఫలితాలిస్తుంది.
సర్వే జనా సుఖినో భవంతు అని సాయి బాబా వద్ద శరణు వేడుకుందాం రండి అందరం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, కేసరి.

-తోలేటి వెంకట శిరీష