ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల కంటే ఎండు ద్రాక్షల్లోనే మూడు రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లాభిస్తాయి. పందాలను ఎండబెట్టాక వాటిలో పదార్ధాలు గడత పొందుతాయి. 300 గ్రాముల ఎండు ద్రాక్ష కోసం 170 గ్రాముల మంచి మంచి ద్రాక్ష కావాలి. ఎండు ద్రాక్షలో క్యాలరీలు కుడా అధికమే. పీచు, పొటాషియం, ఐరన్, ఇతర ఖనిజాలు వీటిలో ఎక్కువే. అరకప్పు ఎందుద్రాక్షలో 220 క్యాలరీలు వుంటే అదే కప్పు ఆకుపచ్చని ద్రాక్షలో కేవలం 50 క్యాలరీలు ఉంటాయి. ద్రాక్ష పండ్లు  మంచివా? లేదా ఎండు ద్రాక్ష మంచిదా అన్న మీ మాంస పక్కన పెడితే కేలరీలు దృష్టిలో ఉంచుకుని ఏ ఎండు ద్రాక్స్ పండ్లు తిన్నా ఒక్కటే.

Leave a comment