బోటనీ ప్రొఫెసర్ హేమ సానే పుణేలో నివశిస్తారు . ఎనభై ఏళ్ళుగా ఎప్పుడూ విద్యుత్ ఉపకరణాలను ముట్టుకొనే లేదు . పాతదిగా అయిపోయిన ఇల్లు చుట్టూ మొక్కలు ,చెట్లు తీగలు,వాటిపై తిరిగే పక్షులతో తుమ్మెదలతో ఆమె సహవాసం చేస్తారు . ఎలక్ట్రిక్ ఉపకారణాలతో ప్రకృతికి అపకారం కలిగించటం నాకు ఇష్టం ఉండదు . భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు మిగల్చాలని నాకోరిక అంటుంది హేమసానే . ఈమె నిరాడంబర జీవితం పైన ప్రకృతి దగ్గరగా జీవించే జీవనశైలి పైన తీసిన డాక్యుమెంటరీకి జాతీయ అవార్డ్ వచ్చింది .

Leave a comment