నిర్మతగా ఉండటం చాలా స్ట్రెస్ ఫుల్ ,అయినా దాన్ని ఎంజాయ్ చేస్తున్న మనం ఏం చేసిన జీవితంలో సమస్యలు కామన్ పిరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. ఏ సమస్యకైనా మనమే పిరష్కరించుకోవాలి కదా అంటోంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ రోమాంటిక్ చిత్రాల నిర్మాణంలో బిజిగా ఉన్నా ఛార్మీ సెట్లో స్త్రీ పురుషులు అన్న తేడాలు ఏవీ ఉండవు అంటోంది .మొత్తం ఫ్రెండ్లీగా బాస్ ఎంప్లాయి తేడా లేకుండా అందరం పని కోసమే వస్తారు.ఫోకస్ పని మీద ఉంటే ఎక్కువ తక్కువ వ్యాత్యాసాలు గుర్తోస్తాయా? మంచి సినిమాలు తీయాలి హిట్ కొట్టాలి ఇదే గురి అంటోంది ఛార్మీ.

Leave a comment