ప్రియా అండ్ ది లాస్ట్ గర్ల్స్

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి ” ప్రియా అండ్ ది లాస్ట్ గర్ల్స్ “పుస్తకం తీసుకొస్తోంది ఇండియన్ అమెరికన్ రచయిత్రి దీప్తి మెహతా . గతంలో ఢిల్లీలో నిర్భయ దుర్ఘటన గురించిన నేపథ్యంలో దీప్తి . మోడర్నేడ్  ఫిమేల్ సూపర్ హీరో పేరుతో పుస్తకం రాసింది . ప్రస్తుతం విడుదల కానున్న పుస్తకంలో ,దేశంలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కలకత్తా లోని సోనాగచి లోని వేశ్యల జీవితాల గురించిన అంశం ప్రధానంగా ఉంటుంది . మంచి చెడు పైన ఎలా విజయం సాదించగలరో రాశాను అంటుంది దీప్తి మెహతా .