గర్భిణిలకు హెచ్చరిక

లిప్ స్టిక్ ఇతర సౌందర్య ఉత్పత్తులు గర్భిణిగా ఉన్న సమయంలో వాడితే బిడ్డపుట్టాక పలు శారీరక ఇబ్బందుల పాలవుతారని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సౌందర్య సాధానాల్లో వాడ ఏ సథాలేట్స్ అనే రసాయనాలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూసెడుతుంది. ఏళ్ళ తరబడి సాగిన ఈ పరిశోధనలె 11 ఏళ్ళు వచ్చిన పిల్లల్లో కొంత చురుకుదనం కనిపించలేదని వారి పనులు వారు సమర్థవంతంగా చేసుకోలేక పోతున్నారని రుజువైంది. గర్భవతులే కాదు మామూలుగా ఎవరేనా సరే ఇలాంటి రసాయనిక ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు.