గర్భవతులు నాన్ వెజ్ తినకూడదా ?

గర్భవతులు అలకగా నాన్ వెజ్ తినద్దు అంటున్నారు పరిశోధకులు . గర్భస్థ శిశువుకు స్నిజ్ ఫెనియా అంటే దీర్ఘ కాలిక మనోవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరి స్తున్నారు . దీనికి కారణం అమినో యాసిడ్స్ అని వారు అంటున్నారు. ఇవి శరీరానికి అత్యవసరమే చికెన్ ,చీజ్ నట్స్ పాలధార ఉత్పత్తులు బీన్స్ లో ఎక్కువగా లభిస్తాయి . కానీ అంతగా తీసుకుంటే గర్భస్థ శిశువుపైన ప్రభావం చూపిస్తాయి అంటున్నారు . విస్తృతమైన పరిశోధనలతో ఈ విషయం రుజువైంది అని చెప్పుతున్నారు పరిశోధకులు ఏదైనా అతిగా తీసుకొంటే ప్రమాదమే మరి .