ఎంతో మంది కి బరువు,పొట్ట తగ్గించుకోవటం పెద్ద సమస్యలు . ఫైబర్ తో సహా పోషకాలతో ఉండే చెరకురసం బరువును తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు . చెరకు రసంలో ఉండే ఫ్లెవ నాయిడ్స్ ,పాలిఫెనోలిక్ ,కంప్లేండ్లు ,యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది . అలాగే శరీరంలో ఉండే ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ టైగ్లీ స్టెరాయిడ్స్ ని కరిగిస్తాయి . అసలు వీటివల్లనే బరువు పెరగటం సంభవిస్తుంది . చెరకు రసం లోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది పొట్టచుట్టూ ఉండే బెల్లి ఫ్యాట్ ను తగ్గించ గలుగుతుంది . చర్మాన్ని కాపాడుగలుగుతుంది . రోజుకో గ్లాస్ చెరకు రసం తాగితే మొహంపైన మచ్చలు,మొటిమలు తగ్గిపోతాయి .

Leave a comment