మార్కెట్ లోకి పీతాంబరం చీరె 

జకాడా మగ్గం పైన నేసిన పీతాంబరం చీరె మళ్లీ మార్కెట్లోకి వస్తోంది సిద్దిపేట్ లో వందేళ్లు క్రితం నేసిన ఈ చీరె ప్రపంచం మెచ్చుకుంది బంగారు చీరెల అంచుల పై నెమళ్ళు ఏనుగుల చిత్రాలతో వివిధ రకాల డిజైన్ లతో  చూడముచ్చటైన చీరె సిద్దిపేట నేతన్నలు నేసే వాళ్ళు చీర పొడవు ఆరు మీటర్లు వెడల్పు 50 ఇంచుల గా ఉంది. ఈ చీరె నేసే జకాడా మగ్గం ఖరీదే లక్ష రూపాయలు చేస్తుంది. కనుమరుగై పోయిన ఈ చీరె మళ్లీ రూపం పోసుకొని మార్కెట్లోకి రాబోతోంది.