పచ్చిపాలు చాలు

ఎండకు కూడా చర్మం డ్రైగా అయిపోతుంది. పచ్చిపాలలో దూది ముంచి మునివేళ్ళతో నెమ్మదిగా మర్ధన చేయాలి. స్ట్రోక్స్ రౌండుగా పైకి ఇస్తూ రావాలి. తర్వాత చల్లని నీళ్ళతో మొహాం కడుకకొవాలి ఇది జిడ్డు చర్మం అయితే మజ్జిక లో ప్రయత్నించాలి. అలాగే క్యాబేజీ రసంలో కొన్ని చుక్కల తెనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. దీని వల్ల చర్మం మెత్తగా తాజాగా అయిపోతుంది. ఎండకు వాడినట్లు నల్లబడిన చర్మం కాంతివంతంగా బావుంటుంది.