ఆర్నమెంటల్ క్యాబేజీలు

తోట అలంకరణ లోని మిగతా పువ్వుల వరుస లోకి  క్యాబేజీలు కూడా వచ్చి చేరాయి . ఇవి పువ్వుల్లా వుండే  క్యాబేజీలు . గులాబీ,పీచ్ ,వంగపువ్వు,గోధుమ మొదలైన మిశ్రమ వర్ణాల్లో ఈ పువ్వు చుట్టూ ఆకులూ విచ్చుకొని మధ్యలో ఆకులన్నీ కలిసి బంతిపువ్వులా ఉంటాయి . చల్లని వాతావరణంలో పెరిగే ఈ  క్యాబేజీలు ముదురు వర్ణం లోకి మారుతూ చాలా అందంగా ఉంటాయి . పులా తోటలను విభిన్నంగా తీర్చిదిద్ధేందుకు వంగపువ్వు,గోధుమ,గులాబీ రంగులు వారసులుగా వేస్తూ పెంచుతారు . రోజు,రోజు రంగు మార్చుకొంటూ రెండు మూడు నెలలు వాడకుండా ఉంటాయి . చిన్నసైజులో ఉండేవాడిని బోకెల్లో,ఫ్లవర్ వాజుల్లో ఉపయోగిస్తారు . రెస్టారెంట్స్ లో సలాడ్స్ లో అలంకరణ కోసం కూడా వీటిని వాడతారు . వీటిని ఆర్నమెంటల్ క్యాబేజీలు .