నీళ్ళు కలిపి ఇవ్వండి

పిల్లలకు చల్లని పానియాలు వద్దు అనుకుంటాము కూల్ డ్రింక్స్ వల్ల జరిగే నష్టం గురించి ఇప్పటికి ఎంతో ప్రచారం జరిగింది అయిన పిల్లలని ఉరుకో పెట్టడం మాత్రం కాస్త కష్టమైన పని . అమెరికా యూనవర్సిటి అద్యాయన వేత్తలు ఏమి అంటారు అంటే చక్కర పానియాలు హాని కలుగజేస్తాయన్న మాట నిజమే కాని పిల్లలకు కోంత నీరు కలిపి ఇవ్వండి శరీరంపై వీటి దృష్పప్రభావం అంతగా ఉండదు అంటున్నారు. కూల్ డ్రింక్స్ కోసం విసిగించే పిల్లలకు ఎంత మోతాదులో డ్రింక్ ఉంటుందో అంతే మోతాదులో నీళ్ళు కలిపితే రుచిలో మార్పుతో వాటిని నేమ్మదిగా తాగడం మానేస్తారు అంటున్నారు.