నెలసరిని ప్రేమించండి

జైపూర్ కు చెందిన ఆర్టిస్ట్ lyla freechild  నెలసరి పై అవగాహన తీసుకు వచ్చేందుకు గానూ వినూత్నమైన చిత్రాన్ని గిస్తోంది . గతంలో ఎన్నో విమర్శలొచ్చాయి . కానీ ఎంతోమంది ఆర్టిస్ట్ లు ఏవ్ చిత్రాన్ని గీస్తూ జనాదరణ తీసుకు వచ్చారు నెలసరిని ద్వేషించ కూడదు ప్రేమించాలి.  శరీరంలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవాలి . ఇదేదో పాపకార్యం అనుకొనే వారు దాన్ని సహజమైనదిగా అర్థం  చేసుకోవాలని నా ఆరాటం అంటారు   లైలా ఫ్రీ చైల్డ్ . ఈ చిత్రాల న్నింటినీ కోల్ కతా  ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు .