నయా ట్రెండ్ షరాణా

బాలీవుడ్ స్టయిల్ షరాణా ఇవాల్టి అమ్మాయిల న్యూట్రెండ్. ఇవి మోకాళ్ల వరుకు బిగుతుగా ఉంటాయి. మోకాళ్ళ నుంచి కిందకు కుచ్చులతో వెడల్పుగా ఉంటాయి. ఈ షరాణాలు టాప్స్ కుర్తీలు షార్ట్ టాప్స్ లను జతగ ఎంచుకొంటారు చక్కని మాచింగ్ లో ఈ షరాణాలు పార్టీలో స్పెషల్ లుక్ ఇస్తాయి. వెండి బంగారు రంగుల రకాల ఎంబ్రాయిడరీలు షార్ట్ టాప్స్ లకు ఈ బాల్స్ కు చాల బాగుంటుంది చక్కని పార్టీ లుక్ ఇచ్చే ఈ షరాణాలు అమ్మాయిల వార్డ్ రోబ్స్ లో ఎక్కువ కనిపిస్తున్నాయి.