నటింట్లో ప్రకృతి అందం

ఇంటి ముందు పెంచే మొక్కలే కాదు ,ఆ మొక్కల్ని పెట్టే కుండీలు కూడా డిఫరెంట్ గా ఉంటేనే అట్రా క్షన్ . ఇప్పుడు ట్రీ ట్రంక్ పేన్ ప్లాంటర్స్ వస్తున్నాయి . అచ్చం చెట్టు దుంగను చెక్కినట్లు ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నాయి . ఇవి నీళ్ళు పోసిన పాడవ్వవని పోలిరెజన్ తో తయారుచేస్తారు . అచ్చం చెట్టుకు నరికిన దుంగను ఎన్నో ముఖాకృతులలో ఓ శిల్పి చెక్కినట్లు కనిపిస్తాయి ఈ కుండీలు ,అచ్చంగా ఆ చెట్టు దుంగా రంగులే వేస్తారు . కనుక నాట్టింట్లో చెక్కని చెక్కి చూసినట్లు కనిపించి ఈ కుండీలతో కొత్త అందం వచ్చేస్తుంది .