నజరానా ఇచ్చుకోండి

ఉద్యోగంలో చేరాక గంటల కొద్దీ ఆ ఉద్యోగ ధర్మం ప్రకారం కేటాయించిన పనే చేయవలసి వస్తుంది. ఆ పనులు ప్రతి సారి ఉత్సాహాభరితంగా ఉండవు. ఎక్స్ పర్ట్స్ ఏం చేపుతారంటే పని విషయంలో చిన్న లక్ష్యాలు ఏర్పాటు చేసుకొండి. ఒక గంట ఏకధాటిగా పని చేశాక చిన్న బహుమతి ఇచ్చుకోండి. ఐస్ క్రీమ్ తినచ్చు. కాస్త వాక్ చేసి రావచ్చు. ఆలాగన్నమాట ఒక్క సారి ఎంతో ఏ కాగ్రత చూపించాలన్న మనకు నిలవకపోతే ఓ పదినిమిషాలు ఆ పని నుంచి పూర్తిగా ఇవతలకు వచ్చేసి ఏ టేబుల్ సర్ధుకోవటమో చేయాలి. పదినిమిషాల తరువాత ఏకాగ్రత అదే వస్తుంది. అంటే ఆఫీస్ వేళలు ఫేస్ బుక్ , ఇన్ స్ట్రా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మనిగిపోకుండి .అసలు ఉత్పాదకత దెబ్బతింటుంది అంటున్నారు ఎక్సు పర్ట్స్.