శ్రీమతి తురగ జయ శ్యామల

గత ముప్పై సంవత్సారాలుగా రచనలు చేస్తున్నారు .గత మూడు దశాబ్దాలలో ఉన్నా తెలుగు వార,మాసపత్రికలలో చాలా రచనలు ప్రచురితమయ్యాయి . ఇంతవరకు 40నవలలు 350 కధలు రాసారు . ప్రస్తుతం ముంబాయిలో నివాసము ఉంటుంది .ముంబైలో ఆంధ్ర మహాసభ మహిళాశాఖ కుఅధ్యక్షలుగా రెండుసార్లు సేవలందించారు .ఆలిండియా రేడియో హైద్రాబాదు నుంచి కూడా నా రచనలు కొన్ని ప్రసారమయినాయి .ఇక్కడ ముంబైలో ,అక్కడ హైద్రాబాద్లో చాలాసార్లు సన్మానాలు పొందడం జరిగింది .