నిహారిక,

తెలుసోతెలియకో సగం తల్లితండ్రులు పిల్లల వికాశానికి అన్డ పడతారు అనిపిస్తుంది.ఉదాహరణకు వెదుగు తున్నా పిల్లలు ఇంట్లోనో,ఎదేనా ఫంక్షన్లలోను మనఇంటికి వచ్చినా చుట్టుల మధ్య నో ఏదైనా మాటడిన చాలు,ఇక నోరు ముసుకో అనేస్తారు.సహజంగా ఆ మాటలు అలా మాటడితే వుండలేరు అని తల్లిదండ్రులకు అనిపించావుచు.వాళ్లు సభ్యత గా ఎలా మాటడలో నిపించే విషయంలో శ్రద్ధ చూపించకుండా నచ్చకపోతే చాలు నోరుముయి.అలానే పిల్లల నోరు నోకేస్తారు. ఇక పిల్లలు వాళ్లు చేసినా తప్పు అర్థంకాక,ఏం మాటడాలోతెలవక,నెమ్మదిగా మాటలు తాగిస్తారు.మా అబ్బాయి అసలు నోరు విప్పడు.చాలా పేరైనల్ గా వుంటాడు. అని కితాబులు ఇర్చుకోవడానికి బావుంటుంది కానీ వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ను హరించేపారెసారు.అమ్మానాన్నలకు అప్పటికైనా అర్ధం అవ్వుతుంద!చెప్పు!

Leave a comment