ఉద్యోగ జీవితంలో అంతులేని శ్రమకు గురిచేస్తారు కనుక మెదడు చాలా అలసిపోతూ ఉంటుంది . కొన్ని విషయాలు ఎంత ఆలోచించిన జ్ఞాపకం రాని పరిస్థితి వస్తుంది . ఇలాటి మతిమరుపు వస్తోంది అని గ్రహించగానే మెదడు ఆరోగ్యాంగా ఉండే ఆహారం తీసుకోవాలి . ఒమేగా -3  ఫ్యాటీ ఆసిడ్స్ చాల అవసరం . ఇవి అధికంగా ఉండే పుచ్చ,దానిమ్మ,బొప్పాయి,నేరేడు వంటి పండ్లు ఆకుకూరలు రోజుకు రెండుసార్లయినా తీసుకోవాలి . పసుపు వేసిన పాలు తాగాలి . కోడిగుడ్లులో  పుష్కలంగా ఉండే కొలిన్ అనే విటమిన్ మతిమరుపుని తగ్గిస్తుంది . మంచి ఆహారపు అలవాట్లు వేళకు నిద్ర ,ఆందోళన తగ్గించుకోవటం శారీరక శ్రమ కూడా తగ్గించుకోవటం మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం .

Leave a comment