లవ్ ల్యాడర్

చైనా లో లవ్ ల్యాడర్ ఒక పర్యటక కేంద్రం. లియా,జూ చాకింగ్ ప్రణాయానికి జ్ఞాపకం. ఇది ఏప్పటిదో మాట. చైనాలో లియా ,తన కంటే వయస్సులో పదేళ్ళు పెద్దదైన జుకింగ్ ని ప్రేమించాడు. ఉళ్ళో వాళ్ళు ఒప్పుకోపోతే ఊరు చివరన లోయలోకి పారిపోయి అక్కడే ఒక గూహ ఎర్పాటు చేసుకోని పండ్లు,దుంపలు తింటు బ్రతకడం మొదలు పెట్టారు. బయటకి పోయినప్పుడల్లా ఆ గుట్ట ఎక్కలేక భార్యా ఇబ్బంది పడుతుంది చూడలేక ఇక ఒక ఊలి,సుత్తి తీసుకోని ఒక యాభై ఏళ్ళలో ఆరు వేలకు పైగా మెట్లు చేక్కాడు భార్యా కొసం . చేక్కిన ఈ మేట్లను లవ్ ల్యాడర్ అంటారు.ఈ ప్రేమ కథ సినిమాగా వచ్చింది.