లండన్ యువరాణి దాతృత్వం

లండన్ యువరాణి మేఘన్ మార్కల్ తొలిసారిగా ఒక సేవా కార్యక్రమం చేపట్టింది.గత సంవత్సరం లండన్ గ్రీన్ ఫెల్ టవర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు పోగోట్టుకోగా వారందరికి స్థానికంగా ఉండే జగిరా అనే మహిళ వంట చేసుకునే ఇళ్ళు చూపెట్టింది.ఆ ఇంటి హబ్ కమ్యూనిటి కిచెన్ అని పేరు పెట్టారు.అప్పట్లో గాయపడిన వారంత కోలుకుని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయినా ఈ కమ్యూనిటి కిచెన్ లో గతంలో కలిసి కొన్నాళ్ళు వంటలు వండుకున్న మహిళలు వంటలు చేసి పేదలకు పంచుతారు.అలా వారు వంట చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చింది మేఘనా. వారంలో ఏడు రోజులు సమయం పేదల కోసం ఆ కిచెన్ నడపమని తాను సహాయం చేస్తానని మాట ఇచ్చింది. అక్కడ వండే వంటలన్ని కుక్ టూ గెదర్ టూ గెదర్ అవర్ కమ్యూనిటి కుక్ బుక్ పేరుతో పెంగ్లిన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.