చైనాలోని బాంగ్లా నగరంలో లక్కినాట్ అనే బ్రిడ్జ్ ఉంది . ఈ వంతెన మెలికలు మెలికలు గా ఉంటుంది . అచ్ఛం రెబ్బెన్ లాగా ,నడిచే రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది . మూడురకాల దారుల్లో ఉండే ఈ బ్రిడ్జ్ మలుపులో నడుస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు సందర్శకులు . ఈ బ్రిడ్జి ఇక్కడి ఒక రహదారిని, ఓ ఉద్యానవనాన్ని,డ్రాగన్ కింగ్ హార్బర్ అనే నది నీ కలుపుతూ ఈ మూడింటినీ ముడివేసినట్లు ఎత్తుపల్లాలతో ఉంటుంది 600 అడుగుల పొడవు ,78 అడుగుల ఎత్తుతో యందు ఈ వంతెన పై నుంచి నగరం అందాన్ని చూడవచ్చు . చైనా సంస్కృతిలో యద్రుష్టపు గుర్తును పోలినట్లు ఈ లక్కీ నాట్ వంతెనని తీర్చిదిద్దారు .

Leave a comment